ఫోన్‌లో మిమ్మల్ని వేధిస్తారు.. కానీ వాళ్ల నెంబర్ పడదు.. వేరే అమాయకుల నెంబర్ పడుతుంది! అదెలా?
No comments:
Friday, September 27, 2013
వీడియో లింక్ ఇది: http://bit.ly/srifakecalls
మీకో వేధింపు ఫోన్ వస్తుంది.. ఆ నెంబర్ note చేసుకుని మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇస్తే ఆ నెంబర్ ఉన్న వ్యక్తి కాదు మిమ్మల్ని వేధించింది...
మీ ఫోన్ స్క్రీన్ మీద కన్పించే నెంబరే ఫ్రాడ్‌గా మార్చబడింది..
మిమ్మల్ని వేధించే వ్యక్తి వేరే అమాయకుల నెంబర్లు మీకు కన్పించేలా చేసి మీతో ఆడుకుంటూ ఉంటాడు..
ఇలాంటివి మెల్లమెల్లగా వెలుగు చూస్తున్నాయి... ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ తరహా మోసాలు ఎలా జరుగుతున్నాయో ఈ వీడియోలో చూపించాను.
సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు అవగాహన కలుగుతుంది, ఇకపై అప్రమత్తంగా ఉండొచ్చు.
గమనిక: ప్రతీ మొబైల్ యూజర్‌కీ అవగాహన కల్పించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srifakecalls
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Related posts
Share this post




0 comments: