20 Minsలో మీకు నచ్చిన ఫుడ్ మీ ఇంటికి రావాలా? Ola Cafe కొత్త సర్వీస్ Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IdWFzCOLy3o
చాలా హోటళ్లు హోమ్ డెలివరీ ఇస్తుంటాయి. కానీ ఆర్డర్ ఇచ్చాక అన్నిచోట్లా తిరిగేసి చివరకు మన దగ్గరకు వస్తారు. ఫుడ్ చల్లారిపోయి ఉంటుంది. దీనికి భిన్నంగా ఆర్డర్ చేశాక కేవలం 20 Minsలో మీకు కావలసిన ఫుడ్ మీ ఇంటి దగ్గరికి వస్తే బాగుంటుంది కదా?
అయితే Ola Cabs మొదలుపెట్టిన Ola Cafe అనే కొత్త సర్వీస్ గురించి తెలుసుకోవాల్సిందే. ఫుడ్ ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు Map ద్వారా ట్రాక్ చేసుకునే వీలూ ఇది కల్పిస్తోంది. సో ఓ లుక్కేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IdWFzCOLy3o
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
Related posts
Share this post




0 comments: