"ఈనాడు" అఫీషియల్ అప్లికేషన్ రివ్యూ.. - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=78aTYLL1rj0
తెలుగు వారికి "ఈనాడు" పేపర్‌తో దశాబ్దాల నుండి అనుబంధం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుండే "ఈనాడు" తాజాగా పలు ఆప్షన్లతో కూడిన అధికారిక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ని విడుదల చేసింది. కొత్త వార్తలు చోటుచేసుకున్న వెంటనే మన మొబైల్ స్క్రీన్ మీద ఆటోమేటిక్‌గా చూపించే ఈ అప్లికేషన్‌లో దాగున్న పలు ఆప్షన్లు ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=78aTYLL1rj0
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
Related posts
Share this post




0 comments: