WhatsAppని కంప్యూటర్ నుండి వాడడం ఇలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=y4fboqEb3iE
ఎక్కువసేపు పిసి, లాప్‌టాప్‌ల మీద స్పెండ్ చేసేవారు మొబైల్‌లో చిన్న స్క్రీన్ మీద whatsappలో ఛాట్ చేసుకోవడం కష్టంగా ఉందా? WhatsAppని పిసి నుండి ఎలా వాడుకోవచ్చో గతంలో 2-3 టెక్నిక్‌లు వీడియోల రూపంలో చూపించాను. ప్రస్తుతం whatsapp అధికారికంగా పిసి నుండి whatsappని వాడుకునే వీలు కల్పించిన నేపధ్యంలో అదెలాగో ప్రాక్టికల్‌గా ఈ వీడియో డెమోలో చూపించడం జరిగింది.
ఇప్పటికే ఇది వాడుతున్న వారు "ఇది మాకు తెలుసు" అనాల్సిన పనిలేదు. మీలాంటి వాళ్ల కోసం కాదు ఇది తయారు చేస్తున్నది, తెలియని వాళ్లు, కొత్తవి తెలుసుకోవాలన్న కోరిక మీకన్నా బలంగా ఉన్న వాళ్లు చాలామందే ఉన్నారు.. అలాంటి వాళ్ల కోసం ప్రిపేర్ చెయ్యబడే వీడియోల్లో ఇదొకటి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=y4fboqEb3iE
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
Related posts
Share this post




0 comments: