మీరు తెలుగులో మాట్లాడితే అవతలి వాళ్లకి ఇంగ్లీషులో విన్పించాలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TtqRbKPAHvs
మీ ఫ్రెండ్‌తో మీరు Skypeలో వాయిస్, వీడియో ఛాట్ చేస్తుంటే.. మీకు తెలిసిన లాంగ్వేజ్ అవతలి వాళ్లకు తెలీకపోతే కష్టం కదా.. ఉదా.కు.. మనకు తెలుగు వచ్చు.. అవతలి వాళ్లకు హిందీ మాత్రమే వచ్చనుకుందాం.. అలాంటప్పుడు మనం తెలుగులో మాట్లాడితే అది ఆటోమేటిక్‌గా హిందీలో అవతలి వాళ్లకు విన్పించబడితే లాంగ్వేజ్ ప్రాబ్లెం పూర్తిగా పోతుంది కదా. ప్రపంచంలో ఎవరితో అయినా ఈజీగా మాట్లాడుకోవచ్చు కదా.
సరిగ్గా ఈ సదుపాయాన్ని కొన్ని గంటల క్రితమే రిలీజైన Skype Translator సర్వీస్ మనకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్, స్పానిష్ భాషల మధ్య వాయిస్ ట్రాన్స్‌లేషన్ అందిస్తోంది. అది ఎలా పనిచేస్తోందో ప్రాక్టికల్‌గా నేను ఓ skype కాల్ ద్వారా ఈ వీడియోలో చూపించాను. ఎంత అద్భుతంగా పనిచేస్తోందో మీరే స్వయంగా చూడండి. దటీజ్ టెక్నాలజీ!!
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TtqRbKPAHvs
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
Related posts
Share this post




0 comments: