మీ ఫోనే మీ ఇంటి వాస్తు చూపిస్తుంది ఇలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wbhkJuTcqfU
కొంతమంది వాస్తుని నమ్ముతుంటారు. ఇంటి వాస్తు చాలా సమస్యల్ని చిటికెలో మాయం చేస్తుందని చాలామంది ప్రాక్టికల్ ఉదాహరణలతో సహా చెప్తుంటారు. నమ్ముతుంటారు..
ఇంట్లోని వాస్తు దోషాలను గుర్తించడానికి ప్రత్యేకంగా వాస్తు సిద్ధాంతిని పిలిపించుకుని సలహా తీసుకోవాల్సిన పనిలేకుండా వాస్తుశాస్త్రంలోని కొన్ని నిర్థిష్టమైన నియమాలను ఆధారంగా చేసుకుని మీ ఇంట్లోని వివిధ దిక్కుల్లోని లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, కిచెన్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో మనంఫోన్‌ని ఎటు తిప్పితే అటు గైడెన్స్ ఇచ్చే ఓ టెక్నిక్ ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: వాస్తు పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wbhkJuTcqfU
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
Related posts
Share this post




0 comments: