కొత్త నెంబర్లని డయల్ చేసేటప్పుడే real timeలో వారి పేర్లు తెలుసుకోవాలా? (True Caller నుండి మరో అద్భుతమైన అప్లికేషన్ First Look - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yCEWOzL0e3o
True Caller గురించి చాలామందికి తెలిసిందే. తెలియని ఫోన్ నెంబర్లని తెలుసుకోవడానికి పనికొస్తుంది. కొన్ని నిముషాల క్రితం True Caller కొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్ విడుదల చేసింది.
మనం Dialer ద్వారా ఏదైనా తెలియని కొత్త నెంబర్లని ప్రెస్ చేసేటప్పుడే అది రియల్ టైమ్‌లో వెదుకుతూ ఎవరికి డయల్ చెయ్యబోతున్నామో వారి పేరుని మనకు చూపిస్తుంది. కేవలం నెంబర్ల ఆధారంగానే కాదు.. పేర్ల ఆధారంగానూ దీనిలో నెంబర్లని వెదికి పట్టుకుని ఉన్న ఫళంగా డయల్ చేసుకోవచ్చు.
దీనివల్ల ప్రైవసీ సమస్యలు ఉన్నప్పటికీ అనేక లాభాలు కూడా ఉన్నాయి. సో ఈ అప్లికేషన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో మీరే చూసేయండి.
ధన్యవాదాలు
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yCEWOzL0e3o
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
Related posts
Share this post




0 comments: