గూగుల్ నుండి కొత్త మొబైల్ అప్లికేషన్ "InBox" (Invitation Only) - First Review
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=tNH91qNwB3s
కొద్ది గంటల క్రితం Google సంస్థ Inbox పేరుతో ఓ కొత్త అప్లికేషన్‌ని లిమిటెడ్ మెంబర్లకి అందుబాటులోకి తెచ్చింది. ఈ అప్లికేషన్‌ని మీకు పరిచయం చేస్తున్న "కంప్యూటర్ ఎరా" ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ పరిమిత సంఖ్యలోని వ్యక్తుల్లో ఒకటి. Google సంస్థ InBox అనే కొత్త అప్లికేషన్‌ని అటు ఆండ్రాయిడ్‌కీ, iOS యూజర్లకి త్వరలో విడుదల చేయబోతోంది. ఇది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు.
అందరికంటే ముందు Googleలో పనిచేసే "కంప్యూటర్ ఎరా" ప్రియ పాఠక మిత్రుని invitationతో ఈ అప్లికేషన్‌ని మీకు పరిచయం చేస్తున్నాను.
సో దీనిలో ఉన్న సదుపాయాలు మీరే చూసేయండి మరి! త్వరలో ఈ అప్లికేషన్ మీ అందరికీ అందుబాటులోకి రానుంది.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=tNH91qNwB3s
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://nallamothusridhar.com
http://youtube.com/nallamothu
Related posts
Share this post




0 comments: