Airtel కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్, డౌన్‌లోడ్ సర్వీస్ వాడడం ఇలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=abv46SZ2WEY
పాటలు బాగా ఇష్టపడే వాళ్ల కోసం Airtel సంస్థ నిన్నటి నుండి కొత్త సర్వీస్‌ని మొదలుపెట్టింది.
తెలుగు, హిందీ, తమిళ్ వంటి వివిధ భాషలకు చెందిన పాటలను కేవలం Airtel వినియోగదారులే కాకుండా ఇతర కంపెనీల వాళ్లూ Subscribe చేసుకోవచ్చు. అతి తక్కువ మొత్తంతో లేటెస్ట్ పాటలు అన్నింటినీ అందించే ఈ సర్వీస్ గురించి ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=abv46SZ2WEY
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
Related posts
Share this post




0 comments: