మీరు క్లిక్ చెయ్యకుండానే Facebook ఫొటోలు పెద్దవి కావాలా?...Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4KL_5UQ6GJM?
Facebookలో మీ ఫ్రెండ్స్ షేర్ చేసిన ఫొటోల్ని news feedలో చూసేటప్పుడు నచ్చిన వాటిని ప్రత్యేకంగా క్లిక్ చేస్తే గానీ పెద్దవి కావు.
కొన్ని ఫొటోలు చిన్నగా ఉండడం వల్ల క్లియర్‌గా లేక మీరు ఇబ్బంది పడుతుంటే, ప్రతీ ఫొటోనీ ప్రత్యేకంగా క్లిక్ చేసి పెద్దదిగా చేసుకుని చూడడం ఇబ్బంది అన్పిస్తుంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి. ఇకపై మీరు క్లిక్ చేయాల్సిన పనిలేకుండానే మీకు నచ్చిన ఫొటోపై మౌస్ ఉంచితే చిటికెలో ప్రతీ ఫొటో పెద్దదిగా కన్పించేస్తుంది. అదెలాగో మీరే చూడండి.
గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4KL_5UQ6GJM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
Related posts
Share this post




0 comments: