మీ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు సైలెంట్‌లో, జేబులో ఉంటే సౌండ్ ఆటోమేటిక్ వచ్చేలా ఇలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0rYDUqiK_u0
మీరు వెచ్చించవలసిన సమయం: 2.26 Secs
నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడో, ఫోన్లో ఫొటోల వంటివి చూస్తున్నప్పుడో సడన్‌గా ఫోన్‌కాల్ వచ్చే ఆ రింగ్‌టోన్ చిరాకు వస్తుంది కదా... ఎటూ ఫోన్ వైపు చూస్తూనే ఉన్నాం కాబట్టి అస్సలు రింగ్ విన్పించబడాల్సిన పని కూడా లేదు. కానీ దాన్ని ఏం చెయ్యలేక అలానే వదిలేస్తాం.
దీనికి బెస్ట్ సొల్యూషన్ ఈ వీడియో. మనం ఫోన్ వాడుతున్నప్పుడు దానంతట అదే సైలెంట్ మోడ్ ఆన్ అయ్యే విధంగానూ తద్వారా ఫోన్ ఏదైనా వచ్చినా సైలెంట్‌గా మనకు చూపించే విధంగానూ... అలాగే ఫోన్ జేబులో పెట్టుకున్నప్పుడు గానీ, ఫోన్ display off అయి ఉన్నప్పుడు గానీ దానంతట అదే సౌండ్ విన్పించే విధంగానూ ఈ వీడియోలో నేను చూపించిన అప్లికేషన్ ఉపయోగపడుతుంది.
అదెంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో మిస్ అవకండి.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0rYDUqiK_u0
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
Related posts
Share this post




0 comments: