టైమ్ బాలేక ఫోన్ పోతే IMEI నెంబర్ నోట్ చేసుకుని లేకపోతే ఆ నెంబర్ ఇలా రప్పించుకోవచ్చు ! Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ea2-72z0nwM
ఖరీదైన ఫోన్లు కొనేటప్పుడు బానే ఉంటుంది.. పోతేనే బాధంతా! ఫోన్ కొన్న తర్వాత IMEI నెంబర్ నోట్ చేసుకోవడం చాలామంది మర్చిపోతుంటారు, పెద్దగా పట్టించుకోరు కూడా!
ఒకవేళ టైమ్ బాలేక ఫోన్ పోతే పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలంటే తప్పనిసరిగా మన దగ్గర మన ఫోన్ IMEI నెంబర్ ఉండాలి. అది ముందే నోట్ చేసుకుని లేకపోతే ఆశలు వదిలేసుకోవలసిందేనా?
వర్రీ అవ్వాల్సిన పనిలేదు.. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయిన మీ ఫోన్ పోయాక కూడా మీ ఫోన్ యొక్క IMEI నెంబర్ ఒక్క నిముషంలో తెలుసుకోవచ్చు. సో మిస్ అవకండి.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ea2-72z0nwM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
Related posts
Share this post




0 comments: