చిన్న Clapతో మీకు మీరే ఫొటోలు దిగేయొచ్చు ఇలా... Must Watch & Share
No comments:
Thursday, September 12, 2013
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotos మీరు చాలా బాగా రెడీ అయిపోయారు..
ఒక ఫొటో దిగితే బాగుణ్ణు అన్పించిదనుకోండి.... చాలామంది కెమెరాని ఫేస్ వైపు తిప్పుకుని చేతులు చాపుకుని ఫొటోలు తీసేసుకుంటారు...
భుజాలు ముందుకు సాగిపోయి అలాంటి ఫొటోలు ఎబ్బెట్టుగా వస్తుంటాయి...
అలా కాకుండా ఫోన్ ని ఓ చోట పెట్టేసి.. మీరు కావలసిన చోటికి వెళ్లి నిలబడి... అంతా ఓకే అనుకున్న తర్వాత చిన్నగా చప్పట్లు కొడితేనో... లేదా Take Photo అని చిన్నగా మాట్లాడితేనో ఫొటో తీసేయబడితే బాగుంటుంది కదా?
ఇదెంత అద్భుతంగా పనిచేస్తుందో మీ కోసం నేను ప్రాక్టికల్ గా అలా ఫొటో దిగి మరీ చూపించాను, ఈ వీడియోలో మీరు చూసేయొచ్చు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా తీసిన ఫొటోలకు క్షణాల్లో అద్భుతమైన స్పెషల్ ఎఫెక్టులు కూడా జత చేసుకోవచ్చు.
ఎవరితో పనిలేకుండా స్వంతంగా ఫొటోలు తీసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotos
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Related posts
Share this post




0 comments: