ఫోన్ కాల్, డేటా ఛార్జీలు మీకు తెలీకుండా extra పడుతున్నాయా? - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=rF5bVHhNJjU
మీ ఫోన్‌లో కాల్స్‌కి ఎంతెంత ఖర్చు అవుతోందీ.. మీరు వేయించుకున్న top up సక్రమంగా పనిచేస్తుందా లేదా, అలాగే ఏయే అప్లికేషన్లు ఎంతెంత mobile డేటా వాడుకుంటున్నాయీ.. మీ డేటా ప్యాక్ ఎప్పుడు expire అవుతుందీ వంటి అన్ని వివరాలూ ఒకేచోట పూర్తి నివేదికలా పొందడానికి ఈ వీడియోలో నేను చూపించిన యాప్ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతీ ఒక్కరి ఫోన్లో ఉండాల్సిన వినూత్నమైన app ఇది. సో మీరూ ట్రై చేయండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=rF5bVHhNJjU
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
Related posts
Share this post




0 comments: