About the Author

I am harishkumar reddy,working as a Software programmer at Karabi software pvt ltd.

Android అప్లికేషన్లు కంప్యూటర్లోకి డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? Must Watch & Share

Posted in
No comments:
Wednesday, November 6, 2013 By Unknown

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=1mRx9G3nEIs

మీరు వెచ్చించవలసిన సమయం: 2,19 Secs

మీ ఫోన్‌లో ఏదైనా Android అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే Google Play స్టోర్ నుండి చేయాల్సిందే కదా... పిసి నుండి కూడా Play Storeకి వెళితేనే అప్లికేషన్లు ఇన్‌స్టాల్ అవుతాయి.

అలా కాకుండా మీకు నచ్చిన అప్లికేషన్ల .apk (పూర్తి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫైళ్లు) filesని మీ పిసిలోకి డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవచ్చని తెలుసా?

మీరు రెగ్యులర్‌గా వాడే అప్లికేషన్లని ఇలా డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా నెట్ కనెక్షన్‌తో సంబంధం లేకుండా వాటిని మీ ఫోన్, టాబ్లెట్లు అన్నింటిలోకీ ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు.

సో ఇలా Android అప్లికేషన్లని పిసిలోకి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక:  మొబైల్ వాడే  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=1mRx9G3nEIs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Related posts

0 comments:

© 2013 Student Pond. Designed by javatcup.blogspot.in
Proudly Powered by Blogger.